కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ ఉండదన్నారు.. ఈ రికార్డుపై ఏమంటారు! | తెలంగాణ విద్యుత్ సరఫరా చరిత్రాత్మక రికార్డు సృష్టించింది, కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు కోతలను ఆరోపించిన వారికి షాక్

[ad_1] తెలంగాణ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: ఆదివారం, మార్చి 15, 2026, 17:27 (IST) తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు కోతలు ఉంటాయని, రాష్ట్రంలో విద్యుత్ ప్రజలకు అందని ద్రాక్ష లాగా మారుతుందని, విద్యుత్ కోతలతో రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుందని బీఆర్ఎస్ పదేపదే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసింది. అయితే అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో అసాధారణ స్థాయిలో విద్యుత్ సరఫరా చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ చరిత్రలో మైలురాయి తాజాగా తెలంగాణ...