కాంగ్రెస్‌ను ముంచెందుకే ఆయన పుట్టారు: కంగనా రనౌత్ | కంగనా రనౌత్ రాహుల్ గాంధీని నిందించారు, ఆయన భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరియు భద్రతకు ముప్పు, పూర్తి వివరాలు
[ad_1] భారతదేశం ఓయ్-జక్కీ మహేష్ ప్రచురించబడింది: శుక్రవారం, ఫిబ్రవరి 27, 2026, 21:44 (IST) బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై నిప్పులు చెరిగారు. 'రైజింగ్ భారత్ సమ్మిట్ 2026'లో పాల్గొన్న ఆమె.. రాహుల్ గాంధీ తీరుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారాయి. పార్లమెంటులో ఆయన తీరు ఓ బాధ్యతాయుతమైన నాయకుడిలా కాకుండా.. గూండా లేదా పోకిరి లాగా ఉందని ఆమె ఘాటుగా ఉదహరించారు. సభలో స్పీకర్ వైపు చూడకుండా తన సొంత...