కసాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

కసాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   ట్రాక్టర్ ఢీకొని యువకుడు అక్కడికక్కడే మృతి.. డ్రైవర్ పరారీ   కర్నూలు క్రైమ్/వెల్దుర్తి, జూలై 06,(సీమకిరణం న్యూస్):   కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం కసాపురం సమీపంలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గుర్తు తెలియని ట్రాక్టర్ టూ వీలర్‌ను ఢీకొనడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చర్ల కొత్తూరు గ్రామానికి చెందిన చంద్రమోహన్ సోలార్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు....