కష్టాల్లో ఉన్న మిత్రుడికి చేయూత
సంతోషంలోనే కాదు.. కష్టాల్లోనూ తోడుంటామని నిరూపించిన స్నేహితులు అనారోగ్యంతో బాధపడుతున్న మిత్రుడికి ఆర్థిక సాయం స్నేహబంధాన్ని చాటుకున్న క్లాస్‌మేట్స్ వెల్దుర్తి, మార్చి 18, (సీమకిరణం న్యూస్) : వెల్దుర్తి పట్టణానికి చెందిన నిరుపేద ఆటోడ్రైవర్ యాసీన్ తన టాటా ఏసి ఆటో నడుపుతూ తల్లి, మతిస్థిమితం లేని చెల్లి, భార్య, ఇద్దరు మగ పిల్లలను పోషించుకునేవాడు. విధి ఆడిన వింత నాటకంలో చిన్నప్పుడు లారీ డ్రైవర్ గా ఉన్న తండ్రి చాంద్ బాషా మరణించాడు. తల్లి తన...