కశ్మీర్-వైష్ణోదేవీ యాత్రలకు గౌరవ్ భారత్ రైళ్లు-స్టాప్ లు, బుకింగ్స్, ప్యాకేజీ ఇలా..! | కాశ్మీర్ & వైష్ణో దేవి: గౌరవ్ భారత్ ప్రత్యేక రైలు ప్రకటించబడింది – మార్గాలు, బుకింగ్ మరియు ప్యాకేజీలు
[ad_1] భారతదేశం ఓయ్-సయ్యద్ అహ్మద్ ప్రచురించబడింది: శనివారం, ఫిబ్రవరి 14, 2026, 19:58 (IST) ఈ సీజన్‌లో హిమాలయాల సానువుల్లోని వైష్ణోదేవి ఆలయంతో పాటు కాశ్మీర్‌కు వెళ్లాలనుకునే ప్రయాణికుల కోసం గౌరవ్ భారత్ (గౌరవ భారత్) ప్రత్యేక రైలును ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ దీనికి స్టాప్ లు ఇచ్చారు. అలాగే ప్రత్యేక రైలు అయినందున ఐఆర్సీటీసీలో టికెట్ల బుకింగ్ ఆప్షన్ ఇవ్వలేదు. ఈ రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, స్టాప్ లు ఏంటి?, బుకింగ్స్ ఎలా, ఇతర వివరాలను ఓసారి చూసేద్దాం.. కశ్మీర్,...