కవిత ఎఫెక్ట్: కల్తీ ఆహారంపై ప్రత్యేక బృందం! | కల్వకుంట్ల కవిత ఎఫెక్ట్, హైదరాబాద్ పోలీసులు ఫుడ్ కల్తీ మాఫియాను కట్టడి చేసేందుకు హెచ్-ఫాస్ట్ టీమ్‌ను ప్రారంభించారు.
[ad_1] తెలంగాణ ఓయ్-జక్కీ మహేష్ ప్రచురించబడింది: ఆదివారం, మార్చి 22, 2026, 13:37 (IST) మీరు తినే పన్నీర్ నకిలీది కావచ్చు.. మీరు ఆర్డర్ చేస్తే చికెన్ కుళ్లిపోయినది కావచ్చు.. చివరికి మీ రోజువారీ టీ పొడి, అల్లం వెల్లుల్లి పేస్టులలో కూడా కల్తీ రసాయనాలు ఉండొచ్చు. తెలంగాణలో గత కొంతకాలంగా వెలుగులోకి వస్తున్న ఆహార కల్తీ వ్యాపారులు సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇంకా హైదరాబాద్ మహానగరంలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో కల్తీ మాఫియా గుట్టు రట్టు కోసం...