కల్లూరులో ఎస్‌ఐఆర్ ప్రత్యేక క్యాంప్ పరిశీలించిన జాయింట్ కలెక్టర్

కల్లూరులో ఎస్‌ఐఆర్ ప్రత్యేక క్యాంప్ పరిశీలించిన జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్     బీఎల్‌ఓలకు కీలక సూచనలు.. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశం     కల్లూరు, జూలై 11, (సీమకిరణం న్యూస్):   కర్నూలు జిల్లా కల్లూరు గ్రామ పరిధిలో ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగంగా శనివారం ప్రత్యేక క్యాంప్ నిర్వహించారు. కల్లూరు పరిధిలోని పోలింగ్ స్టేషన్ నంబర్లు 100 నుంచి 120 వరకు ఉన్న అన్ని బూత్‌లకు సంబంధించి ఒకే కేంద్రంగా ఏర్పాటు చేసిన ఈ క్యాంప్‌లో...