కల్తీ నెయ్యిపై తేల్చేసిన ఉండవల్లి..! జైల్లో అంబటితో భేటీ..! | జైల్లో అంబటి రాంబాబును కలిసిన తర్వాత నెయ్యి కల్తీ వివాదంపై ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సయ్యద్ అహ్మద్ ప్రచురించబడింది: మంగళవారం, ఫిబ్రవరి 10, 2026, 13:48 (IST) ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వివాదంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (undavalli arun kumar) ప్రముఖ వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టు తర్వాత రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత అంబటి రాంబాబును ఆయన ఇవాళ ములాఖత్ లో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నెయ్యి కల్తీ వివాదంపై సంచలన...