కల్తీ నెయ్యిపై చర్చ వేళ, టీటీడీ నిబంధనల్లో కీలక మార్పు- అన్యమతస్థులకు ఇక నుంచి..!! | అసెంబ్లీలో లడ్డూ కల్తీ వివాదం చర్చనీయాంశమైన నేపథ్యంలో సీఎం చంద్ర బాబు కీలక నిర్ణయం తీసుకున్నారు
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సాయి చైతన్య ప్రచురించబడింది: సోమవారం, ఫిబ్రవరి 23, 2026, 14:25 (IST) ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కల్తీ నెయ్యి వ్యవహారం పైన రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతుంది. ఈ వ్యవహారం పైన రేపు (మంగళవారం) అసెంబ్లీలో చర్చ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే అంశం పైన సీఎం చంద్రబాబు వద్ద కీలక సమావేశం జరిగింది. సభలో అమలు చేయాల్సిన వ్యూహాలతో పాటుగా..టీటీడీలో మార్పుల పైన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అన్యమతస్థుల విషయంలోనూ కఠినంగా వ్యవహరించనున్నారు....