కలెక్టర్ ఫొటోతో డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలి
కలెక్టర్ ఫొటోతో డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలి 9713588183 నంబర్ నుంచి వచ్చే సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలి సైబర్ మోసగాళ్లపై చట్టపరమైన చర్యలు నంద్యాల ప్రతినిధి, అక్టోబర్ 22, (సీమకిరణం న్యూస్) : జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ప్రొఫైల్ ఫొటోను దుర్వినియోగం చేస్తూ డబ్బులు డిమాండ్ చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. కలెక్టర్ ఫొటోతో 9713588183 నంబర్ నుంచి డబ్బులు కోరుతూ సందేశాలు వస్తున్న నేపథ్యంలో ప్రజలు,...