కర్నూలు రీజినల్ కంటి ఆస్పత్రిలో తొలి ‘గ్యాట్’ శస్త్రచికిత్స విజయవంతం

రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో తొలిసారిగా GATT శస్త్రచికిత్స    గ్లాకోమా వల్ల చూపు కోల్పోయే ప్రమాదం నుంచి మహిళకు ఉపశమనం    కర్నూలు రీజినల్ ఐ హాస్పిటల్‌లో ఉచితంగా అత్యాధునిక చికిత్స గ్లాకోమా బాధిత మహిళకు అత్యాధునిక చికిత్స – ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా అందుబాటులోకి 'GATT' సర్జరీ   కర్నూలు వైద్యం, జూలై 20, (సీమకిరణం న్యూస్): కర్నూలు రీజినల్ ఐ హాస్పిటల్‌లో అత్యాధునిక గోనియోస్కోపిక్ అసిస్టెడ్ ట్రాన్స్‌లూమినల్ ట్రాబెక్యులోటమీ (GATT) శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. కర్నూలుకు చెందిన 61 ఏళ్ల మహిళకు...