కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పోషకాహారంపై చైతన్యం!

సుస్థిర ఆహార విధానాలపై కర్నూలు GGHలో అవగాహన కార్యక్రమం!     ఆహార వృథాను అరికట్టండి.. చిరుధాన్యాలు, స్థానిక ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి!     కర్నూలు వైద్యం, నవంబర్ 04 (సీమకిరణం న్యూస్):   కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH)లో సుస్థిర జీవన విధానాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో 'BRICS Sustainable Lifestyle Week' కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు ఇందులో భాగంగా సోమవారం "Adopt Sustainable Food Systems" (సుస్థిర ఆహార విధానాల...