కర్నూలు డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కె.వి. రాఘవేంద్ర

కర్నూలు డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కె.వి. రాఘవేంద్ర   కర్నూలు క్రైమ్, జూన్ 13 (సీమకిరణం న్యూస్):   కర్నూలు సబ్‌డివిజన్ డీఎస్పీగా కె.వి. రాఘవేంద్ర శనివారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు కర్నూలు డీఎస్పీగా విధులు నిర్వహించిన జె. బాబు ప్రసాద్ అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొంది, ఏపీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు బదిలీ కావడంతో ఆయన స్థానంలో కె.వి. రాఘవేంద్ర నియమితులయ్యారు. నెల్లూరు జిల్లా స్వస్థలమైన కె.వి. రాఘవేంద్ర నవంబర్ 1996లో ఎస్సైగా పోలీసు శాఖలో సేవలను ప్రారంభించారు. అనంతరం జూలై 2010లో...