కర్నూలు జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు
మట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి జిల్లా సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఆకాంక్ష.. మట్టి వినాయకులనే పూజించి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపు కర్నూలు ప్రతినిధి, సెప్టెంబర్ 13, (సీమకిరణం న్యూస్) : కర్నూలు జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గణనాథుని దివ్య కృపతో జిల్లా సర్వతోముఖాభివృద్ధి సాధించాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో సుభిక్షంగా జీవించాలని ఆమె మనస్ఫూర్తిగా...