seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 31 March 2026, 6:54 am Digital Edition : SEEMA KIRANAM

కర్నూలు జిల్లా ఇంచార్జ్ మంత్రిని కలిసిన కర్నూలు జిల్లా ఎస్పీ

కర్నూలు జిల్లా ఇంచార్జ్ మంత్రిని కలిసిన కర్నూలు జిల్లా ఎస్పీ

 

కర్నూలు క్రైమ్, మార్చి 31, (సీమకిరణం న్యూస్):

 

కర్నూలు జిల్లా ఇంచార్జ్ మంత్రి మరియు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుని కర్నూల్ జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్  కర్నూలు ప్రభుత్వ అతిథిగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంగళవారం ఇంచార్జ్ మంత్రికి ఎస్పీ  పూల మొక్కను అందజేశారు.