కర్నూలు జిల్లా అభివృద్ధిపై మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇన్చార్జిల సమావేశం
కర్నూలు జిల్లా అభివృద్ధిపై మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇన్చార్జిల సమావేశం విజయవాడ, జూన్ 10, (సీమకిరణం న్యూస్): కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధి, ప్రాధాన్య ప్రాజెక్టుల పురోగతి, ప్రజా సమస్యల పరిష్కారంపై జిల్లా ఇంచార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రి టీజీ భరత్ గుప్తా జిల్లా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు. విజయవాడలోని జలమండలి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు, పత్తికొండ ఎమ్మెల్యే కె.ఈ. శ్యాం కుమార్ , ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బి.వి. జయ...