కర్నూలు జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

కర్నూలు జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల   ఈ నెల 18 నుంచి 20 వరకు నామినేషన్ల స్వీకరణ   29న పోలింగ్.. అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి   జిల్లాలోని 9 మండలాల్లో ఎన్నికల నిర్వహణ   జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. ఏ. సిరి   కర్నూలు ప్రతినిధి నజీర్, నవంబర్ 16 (సీమకిరణం న్యూస్):   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ రెండో సాధారణ ఎన్నికలు–2026 రెండో...