కర్నూలు జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
15 నుంచి 17 వరకు నామినేషన్ల స్వీకరణ.. 26న పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు జిల్లాలో 8 మండలాల్లో ఎన్నికల నిర్వహణ – కలెక్టర్ డా. ఏ. సిరి కర్నూలు ప్రతినిధి, నవంబర్ 13 (సీమకిరణం న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ 2వ సాధారణ ఎన్నికలు–2026 మొదటి విడత ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. కర్నూలు జిల్లాలో తొలి విడతలో మొత్తం 8 మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల...