కర్నూలు అర్బన్ ఎమ్మార్వో కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

కర్నూలు అర్బన్ ఎమ్మార్వో కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు   ప్రజా సమస్యల పరిష్కారంలో రెవెన్యూ శాఖ ఎల్లప్పుడూ ముందుంటుంది   "రెవెన్యూ శాఖ పరంగా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, పారదర్శకంగా సేవలు అందించడమే ముఖ్య లక్ష్యం"  — కర్నూలు అర్బన్ ఎమ్మార్వో రవి కుమార్   కర్నూలు ప్రతినిధి, ఆగస్టు 15, (సీమకిరణం న్యూస్):   కర్నూలు అర్బన్ తహసీల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శుక్రవారం అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ...