కర్నూలులో వర్షాల కోసం ప్రత్యేక ప్రార్థనలు..!
న్యూ ఈద్గా వద్ద 3,500 మందికి పైగా ముస్లిం సోదరుల ప్రార్థనలు కర్నూలు ప్రతినిధి, సెప్టెంబర్ 19, (సీమకిరణం న్యూస్): వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ కర్నూలు పట్టణానికి చెందిన ముస్లిం సోదరులు శనివారం ఉదయం సంతోష్ నగర్‌లోని న్యూ ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి 7:45 గంటల వరకు ‘నమాజ్-ఎ-ఇస్తిస్ఖా’ (Namaz-e-Istisqa) ప్రత్యేక నమాజ్ నిర్వహించి, వర్షాలు కురిసి ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని అల్లాహ్‌ను ప్రార్థించారు. ఈ ప్రత్యేక ప్రార్థనలో...