కర్నూలులో ‘ఫ్రాంక్ఫిన్’ ఆధ్వర్యంలో ఎయిర్ హోస్టెస్ ఉచిత కెరీర్ కౌన్సిలింగ్
కర్నూలులో ‘ఫ్రాంక్ఫిన్’ ఆధ్వర్యంలో ఎయిర్ హోస్టెస్ ఉచిత కెరీర్ కౌన్సిలింగ్ విమానయాన రంగంలో ఉపాధి అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కర్నూలు ప్రతినిధి, జూలై 19, ( మహా జ్యోతి న్యూస్): విమానయాన, హాస్పిటాలిటీ, ట్రావెల్ మేనేజ్‌మెంట్ రంగాల్లో ఉన్న విస్తృత ఉపాధి అవకాశాలపై యువతకు అవగాహన కల్పించేందుకు ప్రముఖ శిక్షణా సంస్థ ఫ్రాంక్ఫిన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో ఆదివారం కర్నూలు నగరంలో ఉచిత కెరీర్ కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. బళ్లారి రోడ్డులోని హోటల్ సైన్ రీజెన్సీలో జరిగిన ఈ కార్యక్రమానికి...