కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం…గర్భిణి దుర్మరణం
కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం ఆర్టీసీ బస్సు కింద పడి ఐదు నెలల గర్భిణి దుర్మరణం – తండ్రికి తీవ్ర గాయాలు కర్నూలు క్రైమ్, జూలై 18, (సీమకిరణం న్యూస్) : కాన్పు కోసం పుట్టింటికి వెళ్తున్న ఐదు నెలల గర్భిణి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషాద ఘటన శనివారం కర్నూలు నగర సమీపంలోని పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా గడివేముల మండలానికి చెందిన ప్రియాంకను తెలంగాణ రాష్ట్రం...