కర్నూలులో కాల్పుల కలకలం
కర్నూలులో కాల్పుల కలకలం: గాల్లోకి 3 రౌండ్ల ఫైరింగ్.. ఇద్దరు యువకులు అరెస్ట్..! కర్నూలు క్రైమ్ , జూలై 26, (సీమకిరణం న్యూస్): కర్నూలు నగర పరిధిలోని జోహరాపురం రోడ్‌లో ఆదివారం తుపాకీ కాల్పులు తీవ్ర కలకలం రేపాయి. ఒక బ్యాడ్మింటన్ పోటీల ప్రాంగణం వద్ద గాల్లోకి కాల్పులు జరపడంతో స్థానికులు, క్రీడాకారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరు యువకులను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. బ్యాడ్మింటన్ అకాడమీ వద్ద ఘటన...