కర్నూలులో ఉచిత మిలిటరీ కాలిస్థెనిక్స్ వర్కౌట్ కార్యక్రమం

కర్నూలులో ఉచిత మిలిటరీ కాలిస్థెనిక్స్ వర్కౌట్ కార్యక్రమం     ప్రత్యేక అతిథిగా షేక్ సమీర్ అహ్మద్ హాజరు   అక్టోబర్ 25న ఎస్‌టిబీసీ మైదానంలో నిర్వహణ   కర్నూలు ప్రతినిధి, అక్టోబర్ 23 (సీమకిరణం న్యూస్):   కర్నూలు నగరంలో ప్రజలకు శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, మానసిక స్థైర్యంపై అవగాహన కల్పించేందుకు ది హ్యూమానిటీ ఫస్ట్ స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన ఉచిత మిలిటరీ కాలిస్థెనిక్స్ వర్కౌట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా...