కర్నూలులో అసాంఘిక కార్యకలాపాల నిర్వాహకురాలు పూల లక్ష్మి అరెస్ట్!
కర్నూలులో అసాంఘిక కార్యకలాపాల నిర్వాహకురాలు పూల లక్ష్మి అరెస్ట్! కర్నూలు క్రైమ్, జూలై 18, (సీమకిరణం న్యూస్) : నగరంలోని ముజఫర్ నగర్ ప్రాంతంలో కలకలం రేపిన అసాంఘిక కార్యకలాపాల కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిర్వాహకురాలిగా వ్యవహరిస్తున్న పూల లక్ష్మిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం... గత వారం ముజఫర్ నగర్ పరిధిలోని ఒక ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయన్న నమ్మదగిన సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ సమయంలో...