కర్నూలులో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల దాడి

ఆరుగురు అరెస్ట్..    అదుపులోకి ముగ్గురు మహిళలు, ముగ్గురు విటులు      కర్నూలు క్రైమ్, జులై 10 (సీమకిరణం న్యూస్):   కర్నూలు నగరంలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు దాడి నిర్వహించారు. కర్నూలు నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముజఫర్‌నగర్, ఆదిత్యనగర్ ప్రాంతాల్లోని ఓ ఇంటిలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. స్థానిక పెద్దల సమక్షంలో నిర్వహించిన తనిఖీల్లో ఆ ఇంటిలో పలువురు వ్యక్తులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో...