కర్ణాటకలో ‘రోహిత్ వేముల చట్టం’..! కుల వివక్షను అరికట్టేందుకే.. | కర్నాటకలో రోహితవేముల చట్టం: క్యాంపస్‌లలో కుల వివక్షను నిర్మూలించేందుకు రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య చట్టాన్ని ప్రకటించారు.

[ad_1] భారతదేశం ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురణ: శనివారం, మార్చి 7, 2026, 18:21 (IST) కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. విశ్వవిద్యాలయాల్లో కుల వివక్షను అరికట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 'రోహిత్ వేముల బిల్లు' ను అమలు చేస్తోంది. ఈ చట్టాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, డీమ్డ్ ఇన్ స్టిట్యూషన్స్ లో అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతూ ఈ మేరకు సీఎం సిద్ధ రామయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే కర్ణాటక ప్రభుత్వం నిర్ణయాన్ని...