కరువు ప్రభావిత జిల్లాగా ప్రకటించాలి : ఎం.శ్రీహర్ష

కరువు ప్రభావిత జిల్లాగా ప్రకటించాలి   • కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.శ్రీహర్ష   • రైతులతో కలిసి కలెక్టర్‌కు వినతిపత్రం   • కరువు పరిస్థితులపై వివరించిన శ్రీహర్ష   • పంటల బీమా చెల్లింపులు చేపట్టాలి   • గుండ్రేవుల డీపీఆర్ పనులు వేగవంతం చేయాలి   • రైతుల వలసలను అరికట్టాలి   కర్నూలు ప్రతినిధి, ఆగస్టు 24, (సీమకిరణం న్యూస్): కర్నూలు జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాను కరువు ప్రభావిత జిల్లాగా ప్రకటించే...