కరీంనగర్ సీపీపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు! | కరీంనగర్ పోలీస్ కమిషనర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు
[ad_1] తెలంగాణ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: సోమవారం, మార్చి 2, 2026, 11:53 (IST) వివాదాలకి కేరాఫ్ అయిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆయన త్వరలోనే బండారం బయటపెడతా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య వివాదం తారా స్థాయికి చేరుకుంది. ప్రభుత్వ వాహనాలు ప్రైవేట్ వ్యక్తులకు వాడుతున్న సీపీ: పాడి కౌశిక్ రెడ్డి సమ్మక్క సారలమ్మ జాతర సమయంలోనూ...