కరీంనగర్ నుండి కొండగట్టుకు కేంద్రమంత్రి అంజన్న ఆశీర్వాద యాత్ర | కరీంనగర్ నుండి కొండగట్టు వరకు బిజెపి నాయకులతో కలిసి అంజన్న ఆశీర్వాద యాత్ర చేస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్

[ad_1] తెలంగాణ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: శుక్రవారం, మార్చి 13, 2026, 19:56 (IST) కరీంనగర్ నుండి కొండగట్టు వరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ అంజన్న ఆశీర్వాద యాత్ర చేయనున్నారు.కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించనున్న అంజన్న ఆశీర్వాద యాత్రకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఉదయం ప్రారంభమయ్యే ఈ పాదయాత్రలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఇటీవల ఎన్నికైన బీజేపీ ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. కరీంనగర్ నుండి కొండగట్టుకు పాదయాత్ర ఈ యాత్రలో గ్రామ పంచాయతీ సభ్యులు, సర్పంచులు,...