కప్ప విషంతో ప్రతిపక్ష నాయకుడ్ని చంపేశారు! Alexei Navalny ఎవరు? | అరుదైన డార్ట్ ఫ్రాగ్ న్యూరోటాక్సిన్ ఎపిబాటిడిన్‌తో అలెక్సీ నవల్నీకి రష్యా విషమిస్తోందని ఐదు యూరోపియన్ దేశాలు ఆరోపించాయి
[ad_1] అంతర్జాతీయ -లింగారెడ్డి గజ్జల నవీకరించబడింది: ఆదివారం, ఫిబ్రవరి 15, 2026, 12:14 (IST) 2024 ఫిబ్రవరి 16.. గడ్డకట్టే రష్యా కారాగారంలో ఒక శకం ముగిసింది. పుతిన్ పాలిట సింహస్వప్నంగా మారిన అలెక్సీ నావల్నీ (అలెక్సీ నవల్నీ) ఇక లేరన్న వార్త ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. రష్యా అధికారులు దీనిని "సహజ మరణం" అని కొట్టిపారేస్తుంటే.. ఐదు ఐరోపా దేశాలు మాత్రం ఒక సంచలన నిజాన్ని బయటపెట్టాయి. ఇది మరణం కాదు.. పక్కా ప్లాన్‌తో జరిగిన "అత్యాధునిక హత్య" అని ఆరోపిస్తున్నారు! బ్రిటన్,...