కనిపించిన నెలవంక.. దేశవ్యాప్తంగా “రంజాన్” వేడుకలకు వేళాయే !! | భారతదేశంలో నెలవంక కనిపించింది మరియు దేశవ్యాప్తంగా “రంజాన్” జరుపుకునే సమయం!!
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-కొరివి జయకుమార్ ప్రచురించబడింది: శుక్రవారం, మార్చి 20, 2026, 23:46 (IST) ప్రపంచ వ్యాప్తంగా రంజాన్ మాసం ఉపవాస దీక్షలు ముగిశాయి. కాగా ఇవాళ భారత్‌లో నెలవంక కనిపించింది. ఈ దేశంలో ముస్లింలు శనివారం ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) పండగ జరుపుకుంటారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని ముస్లిం సోదరసోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆ పోస్టులో పవిత్ర రంజాన్ ( రంజాన్...