కడపలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై ఉక్కుపాదం

కడప మత సామారస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది..!   కడప జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి   కడపలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై ఉక్కుపాదం   జిల్లా ఎస్పీతో కలిసి.. జిల్లా శాంతి కమిటీ సమావేశం   కడప ప్రతినిధి, మే 09, (సీమకిరణం న్యూస్) :   కడప నగరం ఎప్పటి నుంచో మతసామరస్యానికి, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తోందని, అలాంటి ప్రాంతంలో విద్వేషాలకు, అల్లర్లకు తావిచ్చే దుష్టశక్తులను ఏమాత్రం ఉపేక్షించబోమని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి...