కంటి సమస్యలపై ప్రజలకు అవగాహన అవసరం
పిల్లల్లో కంటి చూపు సమస్యలకు సెల్ ఫోన్లే కారణం ప్రముఖ కంటి వైద్య నిపుణురాలు ( ఆప్తాల్మాలజిస్ట్) డాక్టర్ లక్ష్మీ ప్రసన్న ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన వెల్దుర్తి , ఏప్రిల్ 16, (సీమకిరణం న్యూస్): దేశంలో కంటి సమస్యల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కంటి సమస్యలపై ప్రజలకు అవగాహన అవసరమని ప్రముఖ కంటి వైద్య నిపుణురాలు ( ఆప్తాల్మాలజిస్ట్) డాక్టర్ లక్ష్మీ ప్రసన్న తెలిపారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి కొత్త బస్టాండ్...