ఓ వైపు యుద్ధం.. కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే.. | ఇరాన్ యుద్ధం మరియు రాష్ట్ర ఎన్నికల మధ్య యూనియన్ క్యాబినెట్ బోల్డ్ మూవ్స్ – సంచలనాత్మక నిర్ణయాలు ఇప్పుడు ఆవిష్కరించబడ్డాయి
[ad_1] భారతదేశం ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: మంగళవారం, మార్చి 10, 2026, 18:10 (IST) ఓవైపు ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికా మధ్య యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలతో పాటు భారత్ కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ కు కొరత రాకుండా పలు నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే చమురు శుద్ధి సంస్థలపై ప్రభుత్వం నిత్యావసర సరకుల చట్టం- 1955 ను ప్రయోగించింది. అలాగే గ్యాస్ సిలిండర్ల బుకింగ్ వ్యవధిని ప్రస్తుతం 21 రోజుల నుండి 25 రోజులకు పెంచింది. గ్యాస్...