ఓర్వకల్లు డ్రోన్ సిటీని దేశంలోనే ప్రముఖ డ్రోన్ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తాం

రూ.5 వేల కోట్ల వరకు పెట్టుబడులకు అవకాశం   5 వేల మందికి ప్రత్యక్షంగా 25 వేల మందికి పరోక్షంగా ఉపాధి   రానున్న 2–3 ఏళ్లలో అన్ని ప్లాట్ల కేటాయింపులు పూర్తి చేసి డ్రోన్ తయారీ ప్రారంభం   డ్రోన్ సిటీ అభివృద్ధికి 3నెలల కాలపరిమితితో ప్రత్యేక కమిటీ ఏర్పాటు   టెస్టింగ్, శాండ్‌బాక్స్, ఎయిర్‌స్పేస్ అనుమతుల కోసం ప్రత్యేక సదుపాయాల ఏర్పాటు   పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు   కర్నూలు ప్రతినిధి, ఆగస్టు 18, (సీమకిరణం న్యూస్):...