ఓబులయ్య నగర్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

ఓబులయ్య నగర్‌లో కొలువుదీరిన విఘ్నేశ్వరుడు   వినాయకుడి సేవలో బండి యూత్.. ఘనంగా ఉత్సవాలు   బండి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా గణేశ్ నవరాత్రి వేడుకలు    కర్నూలు ప్రతినిధి, సెప్టెంబర్ 14 , (సీమకిరణం న్యూస్):   కృష్ణానగర్ సమీపంలోని ఓబులయ్య నగర్‌లో వినాయక చవితి వేడుకలను బండి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా యువత, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గణనాథుని...