ఓటు హక్కు వినియోగించుకున్న జడ్పీటీసి అభ్యర్థి శైలజ సుబ్బారాయుడు

వెల్దుర్తిలో ఉత్సాహంగా జడ్పీటీసి, ఎంపీటీసి ఎన్నికల పోలింగ్...   ఓటు హక్కు వినియోగించుకున్న జడ్పీటీసి అభ్యర్థి శైలజ సుబ్బారాయుడు   వెల్దుర్తి నజీర్, నవంబర్ 5 (సీమకిరణం న్యూస్):   వెల్దుర్తి మండలంలో జడ్పీటీసి, ఎంపీటీసి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, ఉత్సాహంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా మండలంలోని బొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో జడ్పీటీసి అభ్యర్థి ఎం. శైలజ సుబ్బరాయుడు తన ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకున్నారు. గురువారం ఉదయం బొమ్మిరెడ్డి పల్లె గ్రామంలోని  పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆమె, క్యూలైన్లో నిలబడి ప్రజాస్వామ్యంలో ఓటు...