ఓటర్ల జాబితా సవరణ పేరుతో సైబర్ మోసాలు..!

ఓటర్ల జాబితా సవరణ పేరుతో సైబర్ మోసాలు..!     బిఎల్ఓ పేరుతో మోసం.. లింక్ క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ..!     ఓటరు వివరాలంటూ ఓటిపి అడిగితే జాగ్రత్త..!     ఎన్నికల సంఘం పేరుతో కొత్త సైబర్ స్కామ్..!     ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్     కర్నూలు క్రైమ్, సెప్టెంబర్ 04, (సీమకిరణం న్యూస్):     ఓటర్ల జాబితా సవరణ, ఓటరు కార్డులో పేర్లు, వివరాల మార్పుల పేరుతో...