ఓటరు జాబితా సవరణలో కల్లూరు ఎమ్మార్వో ఆంజనేయులు ప్రత్యేక శైలి
ఓటరు జాబితా సవరణలో కల్లూరు ఎమ్మార్వో ఆంజనేయులు ప్రత్యేక శైలి ఎస్‌ఐఆర్ ప్రక్రియలో 94 శాతం పురోగతి.. పారదర్శక నిర్వహణకు ప్రశంసలు కర్నూలు, జూలై 13 (సీమకిరణం న్యూస్): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని కల్లూరు మండలంలో సమర్థవంతంగా నిర్వహించడంలో తహసీల్దార్ (ఎమ్మార్వో) ఆంజనేయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా, ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసేందుకు ఆయన చేపట్టిన చర్యలు ఫలితాలను ఇస్తున్నాయి. క్షేత్రస్థాయి పర్యవేక్షణతో వేగం అర్హులైన...