ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ గడువు పొడిగింపు
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ గడువు పొడిగింపు సెప్టెంబర్ 10 వరకు దరఖాస్తులకు అవకాశం కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు వెల్లడి కల్లూరు, సెప్టెంబర్ 02, (సీమకిరణం న్యూస్): 138-పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ -2026 ప్రక్రియకు భారత ఎన్నికల సంఘం గడువును పొడిగించినట్లు కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు తెలిపారు. 01-07-2026 అర్హత తేదీ ఆధారంగా ఈ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు...