ఒకే ఒక్కడు సీన్ రిపీట్: మైలవరం స్కూల్‌లో మంత్రి లోకేష్ సడన్ ఎంట్రీ | మంత్రి నారా లోకేశ్ సినిమా రైడ్: మైలవరం స్కూల్‌కు ఆకస్మిక సందర్శన ఏపీ అధికారులకు షాక్!
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: మంగళవారం, మార్చి 17, 2026, 17:36 (IST) ముప్పై ఏళ్ళ క్రితం.. ఒకే ఒక్క పిలుపుతో వ్యవస్థను ఉరికించిన ఆ 'విజన్' మీకు గుర్తా? తప్పు చేసిన అధికారి కళ్లలోకి చూసి 'యు ఆర్ సస్పెండెడ్' అన్న ఆ కంఠస్వరం గుర్తా? అచ్చం అలాంటి పదునైన పాలనే నేడు '2.0' వెర్షన్‌లో ప్రత్యక్షమైంది. తండ్రి చంద్రబాబు నాయుడు 'ఆకస్మిక తనిఖీల' శైలిని పుణికిపుచ్చుకున్న తనయుడు, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. తనదైన శైలిలో 'యాక్షన్'...