ఐపీఎస్ సునీల్ నాయక్ ఉదంతంలో బిగ్ టర్న్: ఇకపై.. | బీహార్ పోలీసులకు లీగల్ షీల్డ్ మంజూరు చేయడంతో ఐపీఎస్ సునీల్ నాయక్‌ను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు కొత్త అడ్డంకిని ఎదుర్కొన్నారు.

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-చంద్రశేఖర్ రావు ప్రచురణ: శనివారం, ఫిబ్రవరి 28, 2026, 9:47 (IST) బీహార్ క్యాడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ నాయక్ అరెస్ట్ విషయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఏ మాత్రం ఊహించని విధంగా ఏకంగా బీహార్ ప్రభుత్వమే రంగంలోకి దిగింది. తొలుత ఏపీ పోలీసులకు ట్రాన్సిట్ రిమాండ్ ఇవ్వడానికి పాట్నా కోర్టు నిరాకరించిన అనంతరం ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. సునీల్ నాయక్ కు భారతీయ న్యాయ సంహిత కింద రక్షణ కల్పించింది. ఈ...