ఐదో ఏడాదిలోకి అడుగుపెట్టిన రష్యా-ఉక్రెయిన్ వార్..! | రష్యా మరియు ఉక్రెయిన్ యుద్ధం ఐదవ సంవత్సరంలోకి వచ్చింది మరియు ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది
[ad_1] అంతర్జాతీయ -కొరివి జయకుమార్ నవీకరించబడింది: బుధవారం, ఫిబ్రవరి 25, 2026, 17:48 (IST) రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నాలుగేళ్లు పూర్తి చేసుకుని ఐదో ఏడాదికి అడుగుపెట్టింది. 2022 ఫిబ్రవరి 24న ప్రారంభమైన ఈ సుదీర్ఘ పోరు రెండు దేశాల మధ్య తీవ్రమైన నష్టాలను మిగిల్చింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకారం ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం "ప్రత్యేక సైనిక ఆపరేషన్" పేరుతో పూర్తి స్థాయి దండయాత్రను ప్రారంభించింది. నిజానికి ఇది ఒక పూర్తి స్థాయి యుద్ధంగా మారి, అంతం లేని పోరాటంగా కొనసాగుతోంది. ఈ...