ఐటీ కంపెనీలకు భూములు, భవనాలు అద్దెకివ్వండి
ఐటీ కంపెనీలకు భూములు, భవనాలు అద్దెకివ్వండి నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు 3 సెంట్లు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న భూములు, భవనాల యజమానులు అర్హులు కర్నూలు ప్రతినిధి, జూలై 30, (సీమకిరణం న్యూస్): నగర పరిధిలో 3 సెంట్లు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన భూములు, భవనాలను ఐటీ కంపెనీలకు లీజుకు లేదా విక్రయించేందుకు ఆసక్తి ఉన్న యజమానులు ముందుకు రావాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా...