ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ సహకారంతో ఐజీ నగర్‌లో సీసీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం!
ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ సహకారంతో ఐజీ నగర్‌లో సీసీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం! భూమిపూజ చేసి పనులు ప్రారంభించిన మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్ రోడ్డు పనులతో హర్షం వ్యక్తం చేస్తున్న ఐజీ నగర్ కాలనీవాసులు కర్నూలు ప్రతినిధి, అక్టోబర్ 09, ఎస్.కె. నజీర్, ఎడిటర్ (సీమకిరణం న్యూస్): కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న ఐజీ నగర్ 14వ వార్డులో పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్...