ఐక్యత కరవై..పాత్రికేయులకు న్యాయం దూరం..!

ఐక్యత కరవై..పాత్రికేయులకు న్యాయం దూరం..!!   యూనియన్ల జోరు..సమస్యల పరిష్కారంలో జీరో..!!   జర్నలిస్టుల మధ్య చీలికలు..రాజకీయ నేతలకు వరాలు..!!   ఎన్నికల్లో హామీలు..ఆ తర్వాత జర్నలిస్టులకు మొండిచేయి..!!   ఐక్య పోరాటమే పరిష్కారం అంటున్న సీనియర్లు..!!   ఇంటి స్థలాలు, ప్రెస్ క్లబ్ కోసం సమిష్టి పోరాటమే మార్గం..!!   నంద్యాల ప్రతినిధి , మే 07, (సీమకిరణం న్యూస్) :   నంద్యాల జిల్లాలో పాత్రికేయుల సమస్యలు సంవత్సరాలుగా పేరుకుపోతున్నా వాటి పరిష్కారంలో మాత్రం ఆశించిన పురోగతి కనిపించడం లేదు.ముఖ్యంగా జర్నలిస్టుల్లో...