ఐఐటీ హైదరాబాద్: ఏపీ స్టీన్ ఫైల్స్ ప్రాంక్..! టెక్ సీఈఓకు హైదరాబాద్ ఐటీ విద్యార్ధి షాక్..! | ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’ స్కేర్: షాకింగ్ ఇమెయిల్‌తో టెక్ వ్యవస్థాపకుడిని మోసం చేసిన ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి
[ad_1] ఎపి స్టీన్ ఫైల్స్ పై భారత్ లో కలకలం రేగుతున్న వేళ ఐఐటీ హైదరాబాద్ విద్యార్ధి ఓ టెక్ కంపెనీ సీఈవోకు పంపిన మెయిల్ వివాదంగా మారింది. తెలంగాణ -సయ్యద్ అహ్మద్ నవీకరించబడింది: గురువారం, ఫిబ్రవరి 12, 2026, 17:17 (IST) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎప్ స్టీన్ ఫైల్స్ చర్చే. అమెరికాతో పాటు వివిధ దేశాధినేతలు, రాజకీయ నాయకులు, అధికారులు ఇలా అందరిలోనూ ఇదే చర్చ. భారత్ లోనూ ఇప్పటికే ఎపి స్టీన్ ఫైల్స్ పేరుతో అధికార, విపక్షాలు మాటల...