ఏలియన్స్ ఉన్నారా?: ఒబామా సెన్సేషనల్ కామెంట్స్ | ఏలియన్స్‌పై బరాక్ ఒబామా, అవి నిజమే, కానీ నేను వాటిని చూడలేదు, బ్రియాన్ టైలర్ కోహెన్ పోడ్‌కాస్ట్, వివరాలు

[ad_1] అంతర్జాతీయ ఓయ్-జక్కీ మహేష్ ప్రచురించబడింది: ఆదివారం, ఫిబ్రవరి 15, 2026, 15:41 (IST) విశ్వంలో మనమే కాకుండా ఇతర జీవులు(ఏలియన్స్) ఉన్నాయా? అనే ప్రశ్నకు దశాబ్దాలుగా సమాధానం దొరకడం లేదు. అయితే తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ విషయంపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 'బ్రియాన్ టైలర్ కోహెన్' పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఒబామా.. ఏలియన్స్ ఉనికిపై ఆసక్తికరమైన అంశాలు పంచుకున్నారు. ఏలియన్స్ ఉన్నారు.. కానీ!ఫిబ్రవరి 14, 2026న విడుదలైన ఈ ప్యాడ్‌కాస్ట్‌లో హోస్ట్ కోహెన్.. "నిజంగా...