ఏపీ లోకాయుక్త జస్టిస్ టి. మల్లికార్జునరావును కలిసిన కలెక్టర్, ఎస్పీ, జేసీ
ఏపీ లోకాయుక్త జస్టిస్ టి. మల్లికార్జునరావుకు ఘన స్వాగతం మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్, ఎస్పీ, జేసీ, ఎమ్మార్వో కర్నూలు ప్రతినిధి , ఆగస్టు 27, (సీమకిరణం న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ టి. మల్లికార్జున రావు పర్యటన సందర్భంగా కర్నూలులోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్లు లోకాయుక్తను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను...